ఇదంతా ఆ జగపతి బాబు వల్లే జరిగింది - శరత్ కుమార్ *Interview | Telugu OneIndia

2022-07-25 2

Parampara Season 2 cast Sharath Kumar and Naveen Chandra exclusive Interview .Parampara 2 is a Telugu Web Series The web series cast has Jagapathi Babu, Sarath Kumar, Naveen Chandra, Ishaan and Aakanksha Singh, Naina Ganguly, Divi Vadthya and others in the lead roles , parampara 2 web series pre-release event |పరంపర 2 లో నటించి మెప్పిస్తున్న శరత్ కుమార్ ఇంకా నవీన్ చంద్రాల ఇంటర్వ్యూ లో ఎన్నో ఆసక్తి విషయాలు చెప్పారు , అవి వింటే మీరు ఆ పరంపర ఎపిసోడ్స్ ని వెంటనే చూస్తారు . పరంపర , గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్‌ రాబోతుంది. యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పరంపర 2 వెబ్ సిరీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్

#ParamparaSeason2
#ParamparaSeason2Interview
#ParamparaSeason1
#jagapathibabu
#naveenchandra
#sarathkumar
#paramparaprereleaseevent
#teluguwebseries
#disneyplushotstar
#Tollywood

Videos similaires